వీరు కూడా తమ శరీరానికి బూడిదను పూసుకుంటుంటారు.
మహిళలు కుంకుమ రంగు ఆచ్ఛాదనతో ఉంటారు.దీన్ని గంటి అంటారు
శంఖంను ఊదుతూ దిగంబరులుగా కన్పిస్తు ఉంటారు.
ఎప్పుడు కూడా ఒకరమైన మత్తులో తూలుతూ ఉంటారు.
శరీరం అంతా తెల్లని బూడిద మాత్రమే పూసుకుని ఉంటారు.
కేవలం స్మశానంతో ఉన్న మాంసంను తింటు ఉంటారు.
ఏళ్లకు ఏళ్లు ఎవరితో మాట్లాడకుండా హిమాలయాల్లో ఉంటారు
బతికి ఉండగానే వీరు తమకు తాము పిండం పెట్టుకుంటారు
సాధువుల్లా మారాలనుకునే వారు అన్నింటిని త్యజించి రావాలి
నాగ సాధువుల జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది.