రోజు పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుందో తెలుసా?

Shashi Maheshwarapu
Oct 12,2024
';

ఉల్లిపాయ వంట్లలోకి మాత్రమే కాకుండా నోటీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

';

ఇందులో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటాయి.

';

అలాగే దంత క్షయం, చిగుళ్ళ వాపు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

';

ఇది నోటిలో తాజాదనం నిలపడానికి సహాయపడుతుంది.

';

భోజనం తర్వాత ఒక చిన్న ముక్క పచ్చి ఉల్లిపాయను నమలడం వల్ల నోటి బ్యాక్టీరియా తొలుగుతుంది.

';

ఉల్లిపాయ రసాన్ని వేళ్లతో నోటిలో రాసుకుంటే నోటి పూత తగ్గుతుంది.

';

ఉల్లిపాయ రసంతో నోటిని కడుగుకోవడం వల్ల నోటి దుర్గంధం తొలగిపోతుంది.

';

అధికంగా ఉల్లిపాయ తినడం వల్ల గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

';

కొంతమందికి ఉల్లిపాయ అలర్జీ ఉంటే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి.

';

ఉల్లిపాయలోని రంగు పదార్థాలు దంతాలకు రంగు మార్చే అవకాశం ఉంది.

';

ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే.

';

VIEW ALL

Read Next Story