పాలతో పాటు అధికంగా ఫ్యాట్ ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.
అంతే కాదు క్యాబేజీ, బ్రోకోలి వంటి ఆహారాలు కూడా పాలు తీసుకున్న వెంటనే తింటే గ్యాస్ వస్తుంది.
కొన్ని రకాల సోయా ఉత్పత్తులు కూడా పాలు తీసుకున్న వెంటనే తినకూడదు.
పాలు తీసుకుని వెంటనే సీ ఫుడ్ కూడా తీసుకోవద్దు.
అరటిపండు పాలు కాంబినేషన్ కూడా జీర్ణ సమస్యలు తీసుకువస్తుంది.
పాలు తీసుకున్న వెంటనే ప్రోటీన్ ఫుడ్ తీసుకోకూడదు జీర్ణం అవ్వదు.
అంతేకాదు పచ్చళ్లు, ఊరగాయలు కూడా పాలు తిన్న వెంటనే తినకూడదు.
పాలు తాగిన వెంటనే ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా తీసుకోకూడదు.
పాలు తీసుకునే వెంటనే మసాలా ఆహారాలు కూడా తినకూడదు. యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది.
పాలు తీసుకున్న వెంటనే లెమన్ సిట్రస్ పండ్లు తినకూడదు