Weight loss soup

బరువు తగ్గడం కోసం నాన్న రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం. అయితే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి..

';

Vegetable soup

ఈ రెసిపీ కోసం రెండు టమాటాలు, ఒక ఉల్లిపాయ, కప్పు క్యాబేజీ ముక్కలు పక్కన పెట్టుకోండి.

';

Weight loss recipe

అలానే 1 క్యాప్సికం ముక్కలుగా కోసుకోవాలి. దీంతోపాటు 2 క్యారట్ల ముక్కలు, పావు టీస్పూన్ ఉప్పు, మిరియాల పొడి కూడా పెట్టుకోండి.

';

Soup for weight loss

ముందుగా కూరగాయలన్నింటినీ శుభ్రంగా కడుక్కోవాలి. వాటన్నిటిని సన్నటి ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి.

';

Weight loss tips

కుక్కర్ ను గ్యాస్ మీద పెట్టి.. అందులో కూరగాయలు మునిగేంత నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్లు కొద్దిగా వేడి అయ్యాక ఆ నీటిలో ఉల్లిపాయ ముక్కలు వేయాలి.

';

Weight loss food

అవి రెండు నిమిషాలు ఉడికిన తరువాత.. మిగిలిన కూరగాయలను వేయాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలపాలి. ఇప్పుడు దీనిని 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంతే.. మీ బరువు తగ్గించే రెసిపీ సిద్ధంగా ఉంది.

';

Weight loss

ఈ రెసిపీని రాత్రి భోజనం సమయంలో తింటే బరువు తగ్గేదానిప.. చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

';

VIEW ALL

Read Next Story