Tasty Dosa batter

ఇడ్లీ, దోశ పిండి మర్చిపోయి ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే.. ఉదయానికల్లా పుల్లగా మారిపోవడం ఖాయం..

';

Tasty idli batter

అలా అని పిండి..మొత్తం పడేయలేము.. మరి పిండి బాగా పుల్లగా అయినప్పుడు ఏం చేయాలో ఒకసారి చూద్దాం

';

How to reduce idli batter sourness

పిండి పుల్లగా మారితే.. ఆ పిండిలో కొంచెం కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి పాలు కలుపుకుంటే చాలు. ఇలా చేయడం వల్ల పిండిలోని పులుపు చాలావరకు తగ్గుతుంది.

';

How to reduce dosa batter sourness

అంతేకాదు అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ను.. కొద్దిగా తెల్లగా ఉండే పిండిలో వేస్తే చాలు.. పులుపు తగ్గుతుంది.

';

Crispy Dosa

కాగా ఈ రెమెడీ చేయడానికి..కొద్దిగా అల్లం, పచ్చిమిర్చిని తీసుకొని.. రెండిటిని కలిపి మిక్సీలో వేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను పిండిలో మిక్స్ చేసుకోవాలి.

';

Tasty Dosa batter

పైన చెప్పిన రెండు పద్ధతులు కుదరకపోతే.. పుల్లగా మారిన పిండిలో కొద్దిగా బియ్యం పిండి లేదా ఉప్మారవ్వ లేదా ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చు.

';

Tasty idli and dosa

ఇలా చెయ్యడం ద్వారా పిండి పరిమాణం కూడా పెరుగుతుంది. అయితే బియ్యం పిండి లేదా ఉప్మా రవ్వ.. కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు కలుపుకుంటే మంచిది.

';

VIEW ALL

Read Next Story