Voluminous Hair: ఇలా చేస్తే ఎంతటి పలుచని జుట్టు అయినా మందంగా మారాల్సిందే..

Renuka Godugu
Nov 18,2024
';

మెంతులతో మీ పలుచని జుట్టును మందంగా మార్చుకోవచ్చు. దీనికి మాస్క్‌ ఎలా తయారు చేయాలి? తెలుసుకుందాం.

';

దీనికి ఒకరోజు ముందుగా మెంతులను నీటిలో నానబెట్టుకోవాలి.

';

మరుసటి రోజు ఆ నీటితోపాటు మెంతులను మెత్తటి పేస్ట్‌ తయారు చేయాలి.

';

మెంతుల్లో జుట్టుకు పోషణ అందించి, పొడుగ్గా పెరగడానికి ప్రేరేపించే గుణాలు కలిగి ఉంటాయి.

';

ఈ పేస్ట్‌లు మీరు పెరుగు కూడా యాడ్‌ చేయండి. ఈ ప్యాక్‌ జుట్టును మాయిశ్చర్‌గా ఉంచుతుంది.

';

ఈ పేస్ట్‌ జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయండి.

';

ఇలా చేసిన ఓ అరగంటపాటు ప్యాక్‌ అలాగే వదిలేయండి

';

ఆ తర్వాత సాధారణ నీటితో జుట్టు జాగ్రత్తగా వాష్‌ చేయండి.

';

మీరు ఉపయోగించే షాంపూ పెట్టి హెయిర్‌ వాష్‌ చేయండి.

';

ఇలా వారానికి కనీసం మూడుసార్లు చేస్తే మీ జుట్టు మందంగా పెరుగుతుంది.

';

VIEW ALL

Read Next Story