Korean Glass Skin: రోజూ ఉదయం నీళ్లలో కలిపి తాగితే కొరియన్ గ్లాస్ స్కిన్ మీ సొంతం, టార్చ్‌లా మెరిసిపోవడం ఖాయం

Md. Abdul Rehaman
Nov 17,2024
';


ఎలాంటి మచ్చల్లేకుండా అందమైన గ్లాస్ స్కిన్ అంటే కొరియన్లను చెప్పుకుంటారు. ప్రతి మహిళకు కొరియన్లలా మెరిసిపోవాలనుంటుంది

';


చర్మాన్ని నిగనిగలాడేలా యౌవనంగా ఉంచేందుకు కొరియన్ మహిళలు చర్మ సంరక్షణతో పాటు డైట్, లైఫ్‌స్టైల్ చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు.

';


మీక్కూడా మెరిసే చర్మం కావాలంటే డైట్‌లో ఈ ప్రత్యేకమైన డ్రింక్ తప్పకుండా చేర్చాలి

';

అశ్వగంధ

కొరియన్ మహిళలు అందంగా కన్పించేందుకు అశ్వగంధను తమ డైట్‌లో వివిధ రూపాల్లో వాడుతుంటారు

';

అశ్వగంధ టీ

కొరియన్లు తమ చర్మాన్ని యౌవనంగా, టైట్‌గా ఉంచేందుకు అశ్వగంధతో చేసిన టీ తాగాల్సి ఉంటుంది. ఈ ఆయుర్వేదం మూలిక రక్త ప్రసరణను పెంచుతుంది. మెరుగుపరుస్తుంది

';


అశ్వగంధ టీ తయారు చేసేందుకు 1 కప్పు నీటిలో సగం స్పూన్ అశ్వగంధ పౌడర్ కలపాలి. 5 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి. గోరువెచ్చగా తాగాలి

';

VIEW ALL

Read Next Story