ఆహారం తినే అరగంట ముందు.. ఒక గ్లాస్ నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
నీరు మీ శరీర మెటబాలిజాన్ని పెంచి క్యాలరీల ఖర్చును ఎక్కువ చేస్తుంది.
తినే ముందు నీళ్లు తాగడం వలన..ఆకలి తగ్గి తక్కువ ఆహారం తీసుకోవచ్చు.
బ్రేక్ ఫాస్ట్ అయినా.. డిన్నర్ అయినా.. లంచ్ అయినా..తినే ముందు నీటిని తాగడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఈ అలవాటును క్రమంగా పాటిస్తే బరువు తగ్గడం సులభమవుతుంది.
కాబట్టి రోజుకు మూడు పూటల.. ఆహారానికి ముందు నీళ్లు తాగడం ప్రథమ అలవాటు చేసుకోండి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు మాత్రమే చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.