ఈ ఏడాది క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన ప్లేయర్లు వీళ్లే..!

Ashok Krindinti
Dec 23,2024
';

ఇటీవల టీమిండియా లెజెండరీ స్పిన్‌ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

';

ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గుడ్‌బై చెప్పాడు.

';

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ ఫిబ్రవరిలో రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు.

';

ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ జూలైలో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

';

న్యూజిలాండ్‌ స్టార్ బౌలర్ టిమ్ సౌథీ కూడా డిసెంబర్‌లో గుడ్ బై చెప్పాడు.

';

ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్ మొయిన్‌ అలీ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

';

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.

';

న్యూజిలాండ్ ప్లేయర్ కోలిన్ మున్రో రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు.

';

డేవిడ్ మలన్, షానన్ గాబ్రియేల్, మాథ్యూ వేడ్, ఇమాద్ వసీం, మహ్మద్ అమీర్, మహ్మద్ ఇఫాన్ తదితర ప్లేయర్లు ఈ ఏడాది వీడ్కోలు పలికారు.

';

VIEW ALL

Read Next Story