పుష్ప 3 సహా ప్యాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్స్ ఇవే..

TA Kiran Kumar
Dec 23,2024
';

పుష్ప 3

పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 హిట్ నేపథ్యంలో ఇపుడు మూడో పార్ట్ ను త్వరలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ సినిమా చివర్లో ప్రకటించారు.

';

KGF 3

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 రెండు పార్టులు హిట్ నేపథ్యంలో కేజీఎఫ్ 3 పై భారీ అంచనాలే నెలకున్నాయి.

';

కల్కి 2898 AD

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ రెండో భాగం 2026లో విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచానాలే ఉన్నాయి.

';

సలార్ 2 శౌర్యాంగ పర్వం

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ . ఈ మూవీకి సీక్వెల్ గా ‘సలార్ 2 శౌర్యాంగ పర్వం’ త్వరలో విడుదల కాబోతుంది.

';

ఖైదీ 2

కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖైదీ’. ఇపుడీ మూవీకి సీక్వెల్ గా ఖైదీ 2 రాబోతుంది.

';

కాంతార ఛాప్టర్ 1

కాంతార హిట్ నేపథ్యంలో ఇపుడీ మూవీకి ప్రీక్వెల్ గా ‘కాంతార ఛాప్టర్ 1’ రాబోతుంది. కాంతార స్టోరీ ముందు ఏం జరిగిందనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్టు సమాచారం.

';

జైలర్ 2

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో త్వరలో ‘జైలర్ 2’ మూవీ వచ్చే యేడాది విడుదల కాబోతుంది.

';

వార్ 2

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా తెరకెక్కిన వార్ 2 మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా వచ్చే యేడాది రిపబ్లిక్ డే కానుకగా విడుదల కానుంది.

';

యానిమల్ పార్క్

రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యానమిల్ మూవీకి సీక్వెల్ గా ‘యానిమల్ పార్క్’ ఉన్నట్టు ప్రకటించారు. త్వరలో ఈ సీక్వెల్ పట్టాలెక్కనుంది.

';

బ్రహ్మాస్త్ర పార్ట్ 2

రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న బ్రహ్మాస్త్ర పార్ట్ -2 పై భారీ అంచనాలే ఉన్నాయి.

';

ఆర్ఆర్ఆర్ 2

రాజమౌళి, ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా ఎపుడు పట్టాలెక్కుతుందనేది చూడాలి. మొత్తంగా ఈ సీక్వెల్స్ పై బాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story