విటమిన్‌ B12 లోపం ఎందుకు వస్తుంది?

Dharmaraju Dhurishetty
Jul 06,2024
';

కొంతమందిలో క్రమంగా విటమిన్‌ సి లోపం వంటి సమస్యలు వస్తే, మరికొంతమందిలో ఇతర లోపం సమస్యలు వస్తున్నాయి.

';

ఆధునిక జీవనశైలి కారణంగానే విటమిన్‌ లోపం వంటి సమస్యలు వస్తున్నాయి.

';

ప్రస్తుతం చాలా మందిలో విటమిన్‌ B12 లోపం సమస్య కూడా వస్తోంది.

';

ఈ విటమిన్‌ B12 లోపం రావడానకి కారణాలేంటి? ఇది రావడం వల్ల శరీరంలో వచ్చే లక్షణాలేంటో తెలుసుకోండి.

';

విటమిన్‌ B12 అనేది శరీరానికి చాలా అవసరం.. ఈ లోపం ఉంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

';

విటమిన్‌ B12 అనేది శరీరంలో ఎర్ర రక్త కణాలను నిర్మాణానికి, ఉత్పత్తికి కీలక పాత్ర పోషిస్తుంది.

';

ఈ విటమిన్‌ B12 లోపం వల్ల ఎర్ర రక్త కణాల లోపం ఏర్పడి రక్త హీనత సమస్యలు వస్తున్నాయి.

';

మన దేశంలో చాలా మందిలో ఈ విటమిన్‌ లోపం కారణంగా రక్త హీనత వ్యాధి బారిన పడుతున్నారు.

';

మాంసాలు కలిగిన ఆహారాలు తినలేకపోవడం కారణంగా శరీరంలో విటమిన్‌ B12 లోపం ఏర్పడుతుంది.

';

ఇప్పటికే విటమిన్‌ B12 లోపం ఉందని గుర్తించలేకపోతే అనేక సమస్యలు వస్తాయి.

';

VIEW ALL

Read Next Story