Weight Loss Juice: ఇది తాగితే నెలలోనే 5 కేజీల బరువు తగ్గొచ్చు!

Published by: Zee Team | Jul 06, 2024

ఈ ఏబీసీ జ్యూస్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి.

Published by: Zee Team | Jul 06, 2024

ఈ జ్యూస్‌ తాగితే శరీరం నుంచి విషాలను తొలగించడానికి సహాయపడుతుంది.

Published by: Zee Team | Jul 06, 2024

ఇందులో ఉండే గుణాలు చర్మానికి కాంతిని ఇవ్వడానికి సహాయపడతాయి.

Published by: Zee Team | Jul 06, 2024

ఈ జ్యూస్‌ ప్రతి రోజు తాగితే రక్తపోటును తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

Published by: Zee Team | Jul 06, 2024

ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

Published by: Zee Team | Jul 06, 2024

అలాగే ఈ రసం ప్రతి రోజు తాగితే జీర్ణక్రియను మెరుగుపరడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

Published by: Zee Team | Jul 06, 2024

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ జ్యూస్‌ ప్రతి రోజు తాగితే మంచి ఫలితాలు పొందుతారు.

Published by: Zee Team | Jul 06, 2024

బరువు తగ్గాలనుకునేవారు రోజు ఉదయాన్నే తాగడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Published by: Zee Team | Jul 06, 2024

ABC జ్యూస్‌ను బరువు తగ్గడానికి ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా సులభంగా చేసుకోండి.

Published by: Zee Team | Jul 06, 2024

కావలసిన పదార్థాలు: యాపిల్ - 1, బీట్‌రూట్ - 1/2, క్యారెట్ - 1, నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్, తేనె - రుచికి సరిపడా

Published by: Zee Team | Jul 06, 2024

తయారీ విధానం: ముందుగా యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌లను బాగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి.

Published by: Zee Team | Jul 06, 2024

ఆ తర్వాత ముక్కలు చేసిన పదార్థాలను జ్యూసర్‌లో వేసి జ్యూస్ తీయాల్సి ఉంటుంది.

Published by: Zee Team | Jul 06, 2024

జ్యూస్‌లో నిమ్మరసం, తేనె వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా నీరు కలుపుకోని తాగండి..

Published by: Zee Team | Jul 06, 2024

ఈ జ్యూస్‌ తాగుతూ బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాలి.

Published by: Zee Team | Jul 06, 2024

VIEW ALL

Read Next Story