Quick paneer biryani

పన్నీర్ బిర్యానీ తయారీ విధానం కోసం.. ముందుగా ఒక కప్పు బాస్మతి బియ్యాన్ని కడిగి గంట సేపు నానబెట్టాలి.

';

Paneer biryani in Telugu

మరోపక్క ఒక గిన్నెలో.. పనీర్‌ ముక్కలు వేసుకొని.. పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసి.. బాగా కలిపి పక్కన పెట్టుకోండి.

';

Tasty paneer biryani

ఇప్పుడు స్టవ్ పైన.. గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి.. బిర్యానీ ఆకులు, రెండు సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్.. వేసి బాగా ఫ్రై చేసుకోండి.

';

Yummy paneer biryani

అలానే అవి బాగా ఏగిన తర్వాత.. కొన్ని పన్నీర్ ముక్కలని అందులో వేసి.. కొద్దిగా గరం మసాలా కూడ వేసి కలుపుకోండి.

';

Paneer biryani preperation

ఆ తరువాత నీళ్లు పోసుకోని.. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వెయ్యండి.

';


అన్నం సగానికి పైగా ఉడికిన తర్వాత.. మిగిలిన పనీర్‌ ముక్కలు.. కొంచెం కొత్తిమీర, పుదీనా తురుము, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి.

';

Paneer biryani

ఆపైన మూతపెట్టి పావుగంటపాటు సన్నటి మంటపై అన్నాన్ని బాగా ఉడికించండి. ఇక స్టవ్‌ ఆపేసిన.. పది నిమిషాల తర్వాత వడ్డించుకుంటే ఎంతో నోరూరించే పన్నీరు బిర్యానీ సిద్ధం.

';

VIEW ALL

Read Next Story