Rava Kesari

ఎప్పుడు కావాలంటే.. అప్పుడు రవ్వ కేసరి నిమిషాల్లో చేసుకోవడానికి.. ప్రి-మిక్స్ పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం..

Vishnupriya Chowdhary
Jun 23,2024
';

Easy Rava Kesari

ముందుగా కళాయి పెట్టి.. రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని.. అందులో డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

';

Tasty Rava Kesari

మళ్లీ అదే పాన్ లోనే మరికొంచెం నెయ్యిని వేసి.. పావు కిలో బొంబాయి రవ్వను వేయించుకోవాలి.

';

Rava Kesari Preperation

చిన్న మంట పైన.. ఈ రవ్వను బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించుకొని పక్కన పెట్టండి..

';

Rava Kesari

రవ్వ చల్లారాక.. అందులో చక్కెర, డ్రై ఫ్రూట్స్, పాలపొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోండి.

';

Easy Rava Kesari

ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని డబ్బాలో వేసుకుంటే.. దాదాపు 5 నెలల వరకు చెడిపోదు.

';

VIEW ALL

Read Next Story