గుండె జబ్బులకు చెక్‌ పెట్టే రెడ్‌ చపాతీ..

';

బీట్రూట్ చపాతీల్లో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ అధిక పరిమాణంలో లభిస్తాయి.

';

అంతేకాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఇతర మూలకాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

బీట్రూట్ చపాతీలను ప్రతి రోజు తీసుకోవడ్ వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

';

అలాగే ఇందులో ఉండే ఔషధ గుణాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

';

కావలసిన పదార్థాలు: 2 కప్పుల గోధుమ పిండి, 1 ఉడికించిన బీట్రూట్(తురిమిన), 1/4 కప్పు నూనె

';

కావలసిన పదార్థాలు: 1 టీస్పూన్ ఉప్పు, 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీస్పూన్ ధనియాల పొడి, నీరు

';

తయారీ విధానం: ఒక గిన్నెలో గోధుమ పిండి, తురిమిన బీట్రూట్, నూనె, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.

';

వీటన్నింటిని బాగా నీరు పోసి కలుపుతూ, మృదువైన పిండి మిశ్రమంలా కలుపుకోవాలి.

';

ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత 10 నిమిషాలు నానబెట్టుకోండి.

';

ఆ తర్వాత పిండిని చిన్న ఉండలుగా చేసుకొని, వాటిని చపాతీలుగా చదునుగా చేసుకోవాల్సి ఉంటుంది.

';

తర్వాత తవాను వేడి చేసి చపాతీలను రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చే వరకు కల్చుకోవాలి.

';

VIEW ALL

Read Next Story