Eat vegetables for healthy hair

జుట్టు రాలకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

Vishnupriya Chowdhary
Dec 22,2024
';

Spinach for iron and vitamins

పాలకూరలో ఉన్న ఐరన్, విటమిన్స్ జుట్టు కుదుళ్లకు కావాల్సిన పుష్టిని అందిస్తాయి.

';

Carrots for vitamin A

క్యారెట్‌లో విటమిన్ A ఎక్కువగా ఉండి.. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

';

Sweet potatoes for biotin

చిలకడదుంపల్లో ఉన్న బయోటిన్ జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగకరం.

';

Include these veggies daily

ఈ మూడు కూరగాయలను మీ రోజువారీ ఆహారంలో చేర్చండి.

';

Stay consistent

నిరంతరంగా తీసుకుంటే జుట్టు బలంగా, ఊడకుండా ఉంటుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు మాత్రమే చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story