రాత్రి 9 దాటాక భోజనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Dharmaraju Dhurishetty
Dec 21,2024
';

బిజీ కారణంగా చాలా మంది రాత్రి 12 గంటల సమయంలో ఆహారాలు తీసుకుంటున్నారు.

';

ఆర్దరాత్రి ఆహారాలు తింటే మంచిదేనా? రాత్రి తొమ్మిది దాటిని తర్వాత ఆహారాలు తింటే ఏం జరుగుతుంది? ఇప్పుడు తెలుసుకోండి.

';

ఇలా ప్రతి రోజు అర్దరాత్రి తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

ముఖ్యంగా 9 గంటల నుంచి 12 మధ్య తింటే అనేక రకాల ఇబ్బందుల బారిన పడాల్సి ఉంటుందట..

';

ఇలా రోజు తింటే జీర్ణక్రియ సమస్యలతో పాటు, బీపీ వంటి సమస్యలు కూడా వస్తాయట..

';

మరికొంతమందిలోనైతే.. ఇలా తినడం వల్ల మధుమేహంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావచ్చు.

';

కొంతందిలో ఇలా తింటే ఉబకాయంతో పాటు కొలెస్ట్రాల్‌ పెరగడం వంటి సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

';

రాత్రి 9 గంటల తర్వాత తింటే గుండె సమస్యల బారిన పడే ఛాన్స్‌ కూడా ఉంది.

';

అలాగే కొంతమందిలో పక్షవాతంతో పాటు గుండె సమస్యలు కూడా వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.

';

కాబట్టి రాత్రి తినాలనుకునేవారు తప్పకుండా రాత్రి 8 గంటల నుంచి 6 గంటల సమయంలో ఆహారాలు తీసుకుంటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

';

VIEW ALL

Read Next Story