మధుమేహాన్ని శశ్వాతంగా తగ్గించే రోటీలు..

Dharmaraju Dhurishetty
Sep 12,2024
';

ఓట్స్‌తో తయారు చేసిన రోటీలు తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ఓట్స్‌ రోటీల్లో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఔషధంగా పని చేస్తుంది.

';

ఈ రోటీలు ప్రతి రోజు తింటే రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గి.. మధుమేహం నుంచి విముక్తి కలుగుతుంది..

';

ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా నియంత్రిస్తాయి.

';

తరచుగా ఈ రోజు ఉదయం ఈ రోటీలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

';

మీరు కూడా ఈ రోటీలను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

ఓట్స్ రోటీ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు: ఓట్స్ - 1 కప్పు, గోధుమ పిండి - 1/2 కప్పు

';

కావాల్సిన పదార్థాలు: ఉప్పు - రుచికి తగినంత, నీరు - అవసరమైనంత, నూనె - వేయడానికి

';

తయారీ విధానం.. ఒక మిక్సీ జార్‌లో ఓట్స్‌ను తీసుకొని కొద్దిగా మెత్తని పిండిలా తయారు చేసుకోండి. ఆ తర్వాత ఒక పాన్‌లో వేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

పిండిని కలపండి: ఒక పాత్రలో ఓట్స్‌ పిండి, గోధుమ పిండిని, ఉప్పును తీసుకొని బాగా కలపండి.

';

నీరు కలుపుతూ మెత్తటి పిండి చేయండి: ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా నీరు పోస్తూ మెత్తటి పిండి చేయండి.

';

రోటీల్లా ఒత్తుకోండి: పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, రోటీలు ఒత్తుకోవాల్సి ఉంటుంది.

';

స్టౌవ్‌ పై పెనం పెట్టుకుని వేడి చేసి, రోటీలను రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోండి. అంతే రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story