Tight Skin: కొబ్బరి నూనెలో ఈ జెల్ కలిపి రాస్తే మీ ముఖం బిగుతుగా మారిపోతుంది..

Renuka Godugu
Sep 12,2024
';

కొబ్బరి నూనెలో అలోవెరా జెల్ కలపటం వల్ల ముఖం యవ్వనంగా మెరుస్తూ కనిపిస్తుంది

';

కొబ్బరి నూనెలో మాయిశ్చర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి కలబందలో ముఖానికి కూలింగ్ గుణాలు ఇస్తుంది

';

కొబ్బరి నూనె ఒక టీ స్పూను కలబంద ఒక టీ స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి

';

ఓ అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి

';

ఇలా కొబ్బరి నూనె కలబందను తరచు ముఖానికి అప్లై చేయడం వల్ల యవ్వనంగా మారుతారు

';

కలబందన ముఖానికి ఉపయోగించటం వల్ల ఫేస్ పై ఆయన తొలగిపోయి మచ్చలు కూడా కనిపించవు

';

ముఖ్యంగా ఈ రెండిటి మిశ్రమం వల్ల ముఖం పొడి బారిన గుణాన్ని తగ్గిస్తుంది

';

అంతే కాదు మీ ముఖంపై ఉండే మచ్చలు గీతలను తొలగించేస్తుంది

';

VIEW ALL

Read Next Story