ఆస్తమా ఉన్నవారు ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

Shashi Maheshwarapu
Jul 24,2024
';

అల్లం ఔషధ గుణాలు కలిగినది. దీంతో తయారు చేసే టీను ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.

';

ఇండోర్‌ మొక్కలను బయట పెట్టడం వల్ల శుభ్రమైన గాలి పెరుగుతుంది.

';

వర్షాకాలంలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పోషకరమైన ఆహారపదార్ధాలు తీసుకోవడం చాలా ముఖ్యం.

';

పండ్లు , కూరగాయలు, చేపలు వంటి ఆహారపదార్థాలను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.

';

శరీరాని హైడ్రేటెడ్‌గా ఉండటానికి పుష్కలంగా నీరు, సూప్‌, టీలు తీసుకోవాలి.

';

ప్రతిరోజూ రాత్రి 7-8 గంటల నిద్రించాలి, దీని వల్ల శరీరం ఆరోగ్యంగా , చురుకుగా ఉంటుంది.

';

ఒత్తిడి ఆస్తమా లక్షణాలను ప్రేరేపించగలదు. యోగా,లోతైన శ్వాస వ్యాయామాల వల్ల ఒత్తిడిని నియంత్రించవచ్చు.

';

మీ వైద్యుని సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడండి. ఇన్‌హేలర్ కూడా వాడండి.

';

గాలి నాణ్యత తక్కువగా ఉన్న రోజుల్లో బయటకు వెళ్లడం మానుకోండి, ఇంట్లో గాలి శుభ్రంగా ఉండేలా చూసుకోండి.

';

మీ ఇంట్లో తేమ స్థాయి 50% కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోండి.

';

వర్షాకాలంలో అస్తమాను నియంత్రించడంలో మీకు ఇబ్బంది ఉంటే, మీ వైద్యుడిని సంప్రదించండి.

';

VIEW ALL

Read Next Story