Black Milk: పాల రంగు తెలుపు కాకుండా మరికొన్ని రంగులు కూడా ఉన్నాయి. కొన్ని జంతువులు పసుపు, నలుపు రంగులో కూడా పాలు ఇస్తుంటాయి.
Black Milk: పాల రంగు ఏమిటంటే చిన్నపిల్లాడైనా తెలుపు అని చెబుతారు. తెల్లనీవన్నీ పాలు కాదు. నల్లని రంగులో కూడా పాలు ఉంటాయి.
Black Milk: నలుపు రంగులో కూడా పాలు ఉంటాయి. నల్లటి పాలు ఓ జంతువు ఇస్తుంది.
Black Milk: ఆడ నల్ల ఖడ్గమృగం నల్లటి పాలు ఇస్తుంది. వీటిని ఆఫ్రికన్ బ్లాక్ ఖడ్గమృగం అని కూడా అంటారు.
Black Milk: ఆడ నల్ల ఖడ్గమృగం ఇచ్చే పాలు పూర్తిగా నల్లని రంగులో ఉంటాయి.
Black Milk: ఈ పాలలో కొవ్వు అస్సలు ఉండదు. ఈ పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Black Milk: నల్లపాలలో మనిషి ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషక విలువలు ఉన్నాయి.
Black Milk: ఖడ్గమృగం తల్లి పాలలో నీరు ఉంటుంది. 0.2 శాతం కొవ్వు మాత్రమే ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది.