Cold coffee

మీకు కోల్డ్ కాఫీ అంటే చాలా ఇష్టమా? అయినా బరువు గురించి ఆలోచించి తాగలేకున్నారా.. అయితే ఈ కోల్డ్ కాఫీ మీకోసం

Vishnupriya Chowdhary
Jul 11,2024
';

Almond milk cold coffee

ముందుగా రాత్రి పడుకునే ముందు ఆరు బాదం పప్పులను నీళ్లలో నాన పెట్టుకోండి.

';

Milk free cold coffee

ఉదయం లేచిందే ఆరు బాదం పప్పులు పొత్తు తీసి పక్కన పెట్టుకోండి.

';

Milk less cold coffee

ఇప్పుడు ఈ ఆరు బాదం పప్పులను మిక్సీ జారీలో వేసుకోండి.

';

Healthy cold coffee

ఈ బాదం పప్పులతో పాటు.. కొద్దిగా కాఫీ పౌడర్.. చక్కెర లేదా బెల్లం వేసుకోండి.

';

Weight control gold coffee

అలానే ఐస్ క్యూబ్ లు నాలుగు వేసుకొని.. మిక్సీ జార్ ఆన్ చేయండి. ఐదు నిమిషాల తర్వాత దీన్ని గ్లాసులోకి తీసుకోండి.. అంతే ఆల్మండ్ మిల్క్ తో.. కోల్డ్ కాఫీ సిద్ధం..

';

Keto cold coffee

మనం ఇక్కడ పాలు బదులు.. ఆల్మండ్ మిల్క్ చేసుకోవడం ద్వారా.. క్యాలరీలు కంట్రోల్లో ఉంటాయి..

';

VIEW ALL

Read Next Story