Flax Seeds: గుండెలో బ్లాకులను సైతం కరిగించే గింజలు ఇవే.. వీటిని ఎలా తినాలో తెలుసుకోండి

';

అవిసెగింజలు

అవిస గింజలు రక్తంలో కొలెస్ట్రాల్ కడిగిపారేసే మ్యాజికల్ సీడ్స్ అని చెప్పవచ్చు . వీటిని వేయించి పొడి చేసుకుని తిన్నట్లయితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు

';

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

అవిస గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడతాయి.

';

గుండెల్లో బ్లాకులు

అవిసె గింజలను తిన్నట్లయితే, మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండెలో బ్లాకులు ఏర్పడకుండా చేస్తుంది

';

మోకాళ్ళ నొప్పులు

అవిసె గింజలను మీ ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు.

';

చర్మ సంబంధిత వ్యాధులు

అవిస గింజలను మీ ఆహారంలో భాగం చేసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులనుంచి కూడా బయటపడవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు.

';

జుట్టు ఊడకుండా

అవిసె గింజలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి వీటిని తీసుకున్నట్లయితే మీ శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తొలగించుకోవచ్చు తద్వారా వెంట్రుకలు ఊడకుండా కాపాడుకోవచ్చు.

';

వేయించి పొడి

అవిసగింజలను వేయించి ఆ తర్వాత పొడి చేసుకొని ఆ పొడిలో ఉప్పు కారం కలిపి రుచికరంగా చేసుకుంటే అన్నంలో కలుపుకొని తినవచ్చు.

';

బ్రెయిన్ స్ట్రోక్

అవిస గింజలు మీ మెదడుకు మంచి ఆహారం అని చెప్పవచ్చు ఇందులో ఉండే మంచి కొలెస్ట్రాల్ బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు.

';

ఫైబర్

అవిసె గింజల్లో ఉండే ఫైబర్ మీ రక్తాన్ని గడ్డకట్టకుండా కాపాడుతుంది. తద్వారా గుండెల్లో బ్లాకులు ఏర్పడవు.

';

విటమిన్-డి

అవిసగింజల్లో విటమిన్-డి కూడా లభిస్తుంది. తద్వారా మీ శరీరంలో క్యాల్షియం ఎముకల్లో స్థిరపడేందుకు ఇది తోడ్పడుతుంది

';

VIEW ALL

Read Next Story