వెల్లుల్లీ రెబ్బలు తింటే అనేక ఉపయోగాలు కల్గుతాయి.
రోజు రాత్రిపడుకునే ముందు రెండు వెల్లుల్లీ రెబ్బలు నమలాలంట.
ఉదయానే మలబద్దకం సమస్య ఉన్నవారికి ఇది మంచి పరిష్కరం అంట
చలికాలంలో చాలా మంది కడుపు నొప్పితో బాధపడుతుంటారు.
వెల్లుల్లీని వంటకాలలో ఉపయోగిస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు.
వెల్లుల్లీలో మన శరీరం ఉష్ణోగ్రతలు పెంచే గుణాలు ఉంటాయంట.
వెల్లుల్లీలో కామోద్దీపనలు పెంచే గుణాలు కూాడా ఉంటాయంట.