ఈ గోల్డెన్‌ షేక్ తాగితే గ్యాస్ట్రిక్‌ మాయం..

Dharmaraju Dhurishetty
Jul 11,2024
';

అరటిపండు షేక్‌లో పొటాషియం, విటమిన్ B6తో పాటు ఫైబర్‌ అధిక మోతాదులో లభిస్తుంది.

';

ప్రతి రోజు బనానా షేక్‌ తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

';

ముఖ్యంగా గ్యాస్ట్రిక్‌ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ షేక్‌ను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ఈ షేక్‌ రోజు ఉదయం తాగడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

';

గ్యాస్ట్రిక్‌ సమస్యలతో బాధపడేవారు ఈ షేక్‌ తాగాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

బానానా షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు: 2 పండిన అరటిపండ్లు, తోలు తీసి ముక్కలుగా చేసుకోవాలి. 1 కప్పు పాలు, 1/2 కప్పు వెనిలా ఐస్ క్రీం

';

కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ తేనె లేదా చక్కెర (రుచికి అనుగుణంగా), 1/4 టీస్పూన్ ఏలకుల పొడి, 1/4 కప్పు డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, పిస్తా, వేరుశెనగలు)

';

తయారీ విధానం: ఒక బ్లెండర్‌లో అరటిపండు ముక్కలు, పాలు, ఐస్ క్రీం, తేనె లేదా చక్కెర, ఏలకుల పొడి వేసి బాగా మిక్సీ కొట్టుకోవాలి.

';

ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి మరోసారి బ్లెండ్ చేయాలి. గాజుల్లో పోసి వెంటనే సర్వ్ చేసుకోండి.

';

చిట్కాలు: మరింత రుచి కోసం మీరు 1 టేబుల్ స్పూన్ కోకో పొడి లేదా చాక్లెట్ సిరప్ కూడా వేయవచ్చు.

';

మీకు చిక్కటి షేక్ కావాలంటే, మరింత పాలు లేదా ఐస్ క్రీం కూడా వేసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story