కొందరికి ముఖం మీద ఎర్రటి అలర్జీలు ఏర్పడి దురద పెడుతుంది. దీనికి పటిక బాగా పనిచేస్తుంది.
ఎండలో తిరిగే వారిలో టానింగ్ ను నివారిస్తుంది. చర్మం రంగు కోల్పోకుండా కాపాడుతుంది.
చిన్న వయసులోనే ముఖంమీద ముడతలు వస్తాయి. ఇలాంటి వారిలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది
పింపుల్స్ ఉన్న వారిలో కూడా ఇది ప్రభావ వంతంగా పనిచేస్తుంది.
కళ్ల కింద మచ్చలు, గరుకుగా ఉండే చోట పటికను నీళ్లలో ముంచి రాయాలి.
శరీరం మీద దద్దులు, మచ్చలు ఉన్నచోట పటికను పెడితే అవి క్రమంగా పోతాయి.
పటిక అనేది ఎంతో ప్రభావ వంతంగా పనిచేస్తూ, ముఖం ముత్యంలా మారుస్తుంది.