దేవర బ్యూటీ జాన్వీ కపూర్ చీరకట్టులో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఆ మధ్య దేవర ప్రమోషన్ కు చీరకట్టులో వచ్చిన జాన్వీ అందర్నీ ఆకట్టుకుంది.
శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ధడక్ అనే మూవీతో హిందీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఈ మూవీ మంచి సక్సెస్ అందుకున్న తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. బాలీవుడ్ లో ఒక్కో సినిమాకు 3.5కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోంటోంది ఈ అమ్మడు.
జాన్వీ కపూర్ గోల్డెన్ వర్క్ రెడ్ చీరలో గ్రీన్ కలర్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్ తో అచ్చం పెళ్లి కూతురులా రెడీ అయ్యింది. మెడలో గ్రీన్ స్టోన్ చోకర్, చెవులకు చెయిన్ చెవిపోగులు ఈ లుక్ లో చాలా అందంగా కనిపిస్తోంది. మీరు వెడ్డింగ్ ఫంక్షన్లో జాన్వీలా రెడీ కావొచ్చు.
లైన్ పింక్ కలర్ పెర్ల్ వర్క్ షిఫాన్ చీరలో జాన్వీ అందంగా ఉంది కదూ. మీరు కూడా జాన్వీలా అందంగా కనిపించాలంటే ఈ టైపు చీరను ఓసారి ట్రై చేయండి.
ఫ్లవర్ వర్క్ వైట్ నెట్ చీరలో జాన్వీ అద్బుతంగా కనిస్తోంది. అలాంటి చీర్ లుక్ పార్టీలకు, ఈవెంట్ లకు బాగుంటుంది. ఏదైనా స్పెషల్ ఈవెంట్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి.
బ్లూ శారీ లుక్ జాన్వీ కపూర్ భలే కనిస్తోంది. బ్లూ కలర్ శారీకి బ్రాలెట్ బ్లౌజ్ తో చాలా హాట్ హాట్ గా ఉంది
కాపర్, గోల్డన్ కలర్ టిష్యూ సిల్క్ చీరలో చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ చీరలు చాలా ట్రెండ్ లో ఉన్నాయి. మీరూ ట్రెండీగా కనిపించాలంటే ఈ చీర కొనాల్సిందే
గోల్డెన్ స్వీట్ హార్ట్ నెట్ బ్లౌజ్ ను లేత పీచ్ కలర్ సిల్క్ ఆర్గాన్జా చీరతో జత చేసి కట్టింది. పండగలకు, పూజలకు ఈ చీరలు బాగుంటాయి.
ఫ్లవర్ ప్రింట్ వైట్ ఆర్గాన్జా చీరలో జాన్వీ కుర్రవాళ్లను రెచ్చగొట్టేలా ఉంది. ఫంక్షన్ ఏదైనా సరే ఈ చీరను కట్టుకుంటే అదిరిపోవాల్సిందే.