Hair Care Remedy: మీ కేశాలు అందంగా ఆరోగ్యంగా మల్చుకునేందుకు అల్లోవెరా జెల్, కొబ్బరి నూనెతో పాటు ఈ 5 రూపాయలు వస్తువు కలిపి రాస్తే చాలు
చాలామంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జుట్టు సమస్యల్నించి ఉపశమనం పొందలేకుంటారు
జీవనశైలి, కాస్మోటిక్స్ షాంపూల వినియోగం, ఆహార పదార్ధాలు కేశాల్ని పాడు చేస్తుంటాయి.
ఈ సమస్యల్నించి బయటపడే అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం. ఈ చిట్కా పాటిస్తే మీ కేశాలు అందంగా, మృదువుగా నిగనిగలాడుతాయి
కొబ్బరి నూనె, అల్లోవెరా జెల్, వేజలీన్ కలిపి మిశ్రమంగా చేసుకోవాలి
రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని తలకు కుదుళ్లతో సహా బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి.
ఇలా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు ఎప్పటికా పాడవదు. అందంగా ఆరోగ్యంగా మారుతాయి