Hair Care Remedy: మీ కేశాలు అందంగా ఆరోగ్యంగా మల్చుకునేందుకు అల్లోవెరా జెల్, కొబ్బరి నూనెతో పాటు ఈ 5 రూపాయలు వస్తువు కలిపి రాస్తే చాలు

Md. Abdul Rehaman
Aug 03,2024
';


చాలామంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జుట్టు సమస్యల్నించి ఉపశమనం పొందలేకుంటారు

';


జీవనశైలి, కాస్మోటిక్స్ షాంపూల వినియోగం, ఆహార పదార్ధాలు కేశాల్ని పాడు చేస్తుంటాయి.

';


ఈ సమస్యల్నించి బయటపడే అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం. ఈ చిట్కా పాటిస్తే మీ కేశాలు అందంగా, మృదువుగా నిగనిగలాడుతాయి

';

కొబ్బరి నూనె, అల్లోవెరా జెల్, వేజలీన్

కొబ్బరి నూనె, అల్లోవెరా జెల్, వేజలీన్ కలిపి మిశ్రమంగా చేసుకోవాలి

';


రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని తలకు కుదుళ్లతో సహా బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి.

';

దీనివల్ల కేశాలకు కావల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఉదయం లేచాక మైల్డ్ షాంపూతో స్నానం చేసి కండీషనర్ అప్లై చేసుకోవాలి

';


ఇలా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు ఎప్పటికా పాడవదు. అందంగా ఆరోగ్యంగా మారుతాయి

';

VIEW ALL

Read Next Story