Hair Fall Tips: కేవలం రోజ్ వాటర్ తో మీ కేశాల్ని పటిష్టంగా, సిల్కీగా నిగనిగలాడేలా చేయవచ్చు

';

రోజ్ వాటర్

రోజ్ వాటర్ మీ కేశాల్ని ఆరోగ్యంగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది

';

హైడ్రేషన్

రోజ్ వాటర్ మీ తలను హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఫలితంగా డ్రైనెస్, దురద వంటివి తగ్గుతాయి

';

డేండ్రఫ్

ఇందులో ఉంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు డేండ్రఫ్, ఇరిటేషన్ సమస్యల్నించి గట్టెక్కిస్తాయి

';


రోజ్ వాటర్‌లో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ కారణంగా మీ కేశాలు కుదుళ్ల నుంచి పటిష్టంగా ఉంటాయి

';


రోజ్ వాటర్ క్రమం తప్పకుండా అప్లై చేస్తే మృదువైన, సిల్కీ, హెయిర్ మీ సొంతమౌతుంది

';

స్కాల్ప్ పీహెచ్

రోజ్ వాటర్ మీ స్కాల్ప్ పీహెచ్ లెవెల్ బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో కేశాలు ఆయిలీగా లేదా డ్రైగా ఉండవు

';

హెయిర్ ఫాల్

హెయిర్ ఫాల్ సమస్య ఉంటే రోజూ రోజ్ వాటర్ తలకు పట్టిస్తే మంచి ఫలితాలుంటాయి

';


కేశాలకు సంబంధించి మెరుగైన ఫలితాల కోసం స్కాల్ప్‌కు పట్టేలా స్ప్రే చేయాలి. ఇందులో కొబ్బరి నూనె కలిపితే మంచిది

';


రోజూ క్రమం తప్పకుండా ఇలా చేస్తే కేశాలకు సంబంధించి చాలా మార్పు గమనించవచ్చు

';

VIEW ALL

Read Next Story