Hair Care Tips : కొబ్బరి నూనెలో ఈ ఆకులు కలిపి రాసుకుంటే.. జుట్టు నల్లగా, పొడువుగా పెరుగుతుంది

Bhoomi
Aug 24,2024
';

కరివేపాకు :

కొబ్బరి నూనెలో కరివేపాకులను మరిగించి ఆ తరువాత వాటిని వడగట్టి తలకు రాసుకున్నట్లయితే మీ జుట్టు దృఢంగా మారుతుంది.

';

మందార ఆకు :

కొబ్బరి నూనెలో మందార ఆకులను మరిగించి ఆ తర్వాత ఆ నూనెను చల్ల పరిచి వడకట్టిన తర్వాత ఒక సీసాలో పోసుకోవాలి. ఈ నూనెను నీ తలకు రాసుకున్నట్లయితే వెంట్రుకలు మూలాల నుంచి బలపడతాయి.

';

బ్రాహ్మీ ఆకు :

బ్రాహ్మీ ఆకులను కొబ్బరి నూనెలో కలిపి రాసుకున్నట్లయితే మీ వెంట్రుకలు మూలాల నుంచి బలపడి ఎప్పటికీ ఊడిపోవు.

';

తులసి ఆకు :

తులసి ఆకులో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. తులసి ఆకులను కొబ్బరి నూనెలో కలిపి రాసుకున్నట్లయితే, మీ వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా మారుతాయి

';

యూకలిప్టస్ ఆకు :

యూకలిప్టస్ ఆకులను కొబ్బరి నూనెలో మరగబెట్టి ఆ తరువాత ఆ నూనెను తలకు రాసుకున్నట్లయితే మీ తల పైన ఉండే చుండ్రు వంటి సమస్యలు తొలగిపోయి మీ జుట్టు దృఢంగా మారుతుంది.

';

వేప ఆకు :

వేప ఆకులు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉంటాయి అలాగే ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉంటాయి. . వేప ఆకులను కొబ్బరి నూనెలో మరగబెట్టి ఆ తర్వాత కొబ్బరి నూనెను తలకు రాసుకున్నట్లయితే బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చనిపోయి మీ జుట్టు దృఢంగా మారుతుంది.

';

మర్రి ఊడలు :

మర్రిగూడలో జుట్టును బలంగా పెంచే ఔషధ గుణాలు ఉన్నాయి. మర్రిగూడలను ఒక చిన్న ముక్కలుగా కట్ చేసి కొబ్బరి నూనె సీసాలో వేసి నానబెట్టాలి. మర్రి ఊడల ముక్కలను అలాగే కొబ్బరి నూనెలో ఉంచేయాలి. ఇప్పుడు ఈ కొబ్బరి నూనెను తలకు రాసుకున్నట్లయితే మీ వెంట్రుకలు బలంగా మారు

';

ఇండిగో ఆకు :

ఇండిగో ఆకులో మీ జుట్టు వెంట్రుకలు నల్లగా మార్చే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే కొబ్బరి నూనెలో ఇండిగో ఆకును కలిపి మీ తలకు రాసుకున్నట్లయితే మీ జుట్టు ఎప్పటికీ బలంగా నల్లగా ఉంటుంది.

';

రోజ్ మేరీ ఆకు :

రోజు మరి ఆకులు కొబ్బరి నూనెలో వేసి ఆ నూనెను తలకు రాసుకున్నట్లయితే మీ వెంట్రుకలు కుదుళ్ల మూలాల నుంచి బలంగా మారే అవకాశం ఉంది

';

మెంతి ఆకు :

మెంతి ఆకులను కొబ్బరి నూనెలో వేసి మరిగించి ఆ తర్వాత తలకు రాసుకున్నట్లయితే మీ వెంట్రుకలు బలంగా దృఢంగా మారుతాయి.

';

VIEW ALL

Read Next Story