ఈ గ్రీన్‌ జ్యూస్‌ జుట్టుకి పూస్తే, జుట్లు రాలడం, తెల్లజుట్టుకు చెక్!

Shashi Maheshwarapu
Oct 12,2024
';

కాకరకాయలో యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

';

దీని వల్ల చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ను నిర్మూలిస్తుంది.

';

కాకరకాయ రసం తలకు తేమను తగ్గించి, చుండ్రు పెరగకుండా చేస్తుంది.

';

ఈ రసంను ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.

';

తాజాగా ఉన్న, మృదువుగా ఉన్న కాకరకాయను ఎంచుకోండి.

';

కాకరకాయను బాగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కోసి, విత్తులను తీసివేయాలి.

';

కాకరకాయ ముక్కలను బ్లెండర్ జార్‌లో వేసి, పాలు కలిపి మిక్సీ చేయండి.

';

మిక్సీ చేసిన పేస్ట్‌ను జల్లెడలతో రసం తీయండి.

';

రసాన్ని తలకు మసాజ్ చేసి, 30 నిమిషాల పాటు ఉంచండి.

';

చల్లటి నీటితో తల కడగాలి.

';

వారానికి 2-3 సార్లు ఈ రసాన్ని తలకు పట్టించవచ్చు.

';

VIEW ALL

Read Next Story