ఖర్చు లేకుండా దీనితో జుట్టు రాలడానికి చెక్!

Shashi Maheshwarapu
Jul 14,2024
';

అశ్వగంధ హెయిర్ ప్యాక్‌ను క్రమం తప్పకుండా జుట్టుకు వినియోగించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ఈ హెయిర్ ప్యాక్‌లో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

';

అలాగే ఈ అశ్వగంధ హెయిర్ ప్యాక్‌ను క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై జుట్టు పెద్దదిగా పెరుగుతుంది.

';

ఈ హెయిర్ ప్యాక్‌లో ఉండే మూలకాలు జుట్టులోని చుంద్రును తగ్గించేందుకు కూడా సహాయపడతాయి.

';

ఈ అశ్వగంధ హెయిర్ ప్యాక్‌ను మీరు వినియోగించాలనుకుంటున్నారా? ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడి, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 1 టేబుల్ స్పూన్ తేనె

';

తయారీ విధానం: ఒక గిన్నెలో అశ్వగంధ పొడి, కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్‌ చేయాల్సి ఉంటుంది.

';

మీ జుట్టు రకానికి అనుగుణంగా మిశ్రమాన్ని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.

';

పొడి జుట్టు ఉన్నవారు ఈ మిశ్రమంలో మరింత కొబ్బరి నూనెను వేసుకుని మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

జిడ్డుగల జుట్టు ఉన్నవారు మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం లేదా యోగర్ట్ కలుపుకోవచ్చు.

';

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాలు లేదా ఒక గంట పాటు ఆరనివ్వాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఆర్గానిక్ షాంపూతో మీ జుట్టును శుభ్రం చేసుకోండి.

';

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ హెయిర్ ప్యాక్‌ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story