ఇది ఒక్కటి అప్లై చేస్తే తెల్ల జుట్టు, జుట్టు రాలడానికి చెక్‌!

';

బ్రింగరాజ్ ఆయిల్‌ను జుట్టుకు క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

';

ఈ నూనెలో ఉండే గుణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

బ్రింగరాజ్ ఆయిల్‌ వినియోగించడం వల్ల చుండ్రును తగ్గిస్తుంది. దీంతో పాటు అనేక సమస్యలు దూరమవుతాయి.

';

ఈ ఆయిల్‌ ఉండే గుణాలు జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తాయి.

';

ఇందులో ఉండే ఔషధ గుణాలు తలకు చల్లదనాన్ని అందిస్తాయి. అంతేకాకుండా జుట్టును అందంగా చేస్తాయి.

';

బ్రింగరాజ్ ఆయిల్‌ను తయారీ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోండి.

';

బ్రింగరాజ్ ఆయిల్‌కి కావలసిన పదార్థాలు: బ్రింగరాజ్ ఆకులు - 1 కప్పు, నూనె - 2 కప్పులు (నల్ల నువ్వుల నూనె, కొబ్బరి నూనె)

';

తయారీ విధానం: బ్రింగరాజ్ ఆకులను శుభ్రంగా కడిగి నీటిని బాగా ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వా ఒక పాత్రలో నూనె వేడి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

నూనె వేడెక్కిన తర్వాత, బ్రింగరాజ్ ఆకులను వేసి, ఆకులు మెత్తబడే వరకు వేయించాలి.

';

ఆకులు మెత్తబడిన తర్వాత నూనె రంగు కూడా మారుతూ ఉంటుంది.

';

ఆ తర్వాత నూనెను వడకట్టి ఒక సీసాలో నిల్వ చేయండి. అంతే సులభంగా బ్రింగరాజ్ ఆయిల్ తయారైనట్లే..

';

VIEW ALL

Read Next Story