మెంతుల నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

';

ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

';

అంతేకాకుండా ఈ మెంతుల నూనె చుండ్రును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

ముఖ్యంగా ఈ నూనెలో ఉండే గుణాలు జుట్టుపై తేమ పెంచేందుకు కూడా సహాయపడతాయి.

';

అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ నూనె కీలక పాత్ర పోషిస్తుంది.

';

తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తరచుగా ఈ మెంతుల నూనెను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా ఈ మెంతుల నూనె తయారీ చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

మెంతుల నూనె తయారీకి కావాల్సిన పదార్థాలు: మెంతులు - 2 టేబుల్ స్పూన్లు, నూనె - 2 కప్పులు (కొబ్బరి నూనె, నువ్వుల నూనె)

';

తయారీ విధానం: మెంతులను శుభ్రంగా కడిగి, నీటిని పూర్తిగా ఆరనిచ్చేందుకు ఒక గుడ్డలో పోసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఒక మూకుడులో నూనె పోసి, మీడియం వేడిపై పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

నూనె వేడెక్కిన తర్వాత, మెంతులను వేసి, గోధుమ రంగులోకి మారే వరకు వేయించాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత మెంతులు వేయించిన తర్వాత, వేడిని తగ్గించి, మరో 5 నిమిషాలు ఉడికించాలి.

';

నూనె చల్లారిన తర్వాత ఒక సన్నని గుడ్డతో వడకట్టి, శుభ్రమైన సీసాలో నిల్వ చేయండి.

';

VIEW ALL

Read Next Story