Hair Fall: జుట్టు కుచ్చులు కుచ్చులుగా రాలుతోందా? కొబ్బరినూనె రాసేటప్పుడు ఈ ఒక్క వస్తువు కలపండి..

';

జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు కొబ్బరినూనెలో పటిక కలిపి అప్లై చేయండి.

';

దీంతో జుట్టు ఊడటం ఆగి పొడవుగా ,ఒత్తుగా పెరుగుతుంది.

';

ఒక గిన్నెలో కొంచెం కొబ్బరి నూనె తీసుకుని అందులో అరటీస్పూన్ పటిక వేయాలి.

';

ఈ రెండింటినీ తక్కువ మంట మీద మరగించుకోవాలి.

';

నూనె కాస్త చల్లారిన తర్వాత ఒక సీసాలో వేసి స్టోర్‌ చేసుకోవాలి.

';

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి బాగా మసాజ్ చేయండి.

';

ఆ తర్వాత మీ జుట్టును గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

';

జుట్టుకు పటికను అప్లై చేసే ముందు కచ్చితంగా నిపుణుల సలహా తీసుకోండి.

';

జుట్టు రకం దృష్టిలో ఉంచుకుని ఈ రెండింటి మిశ్రమాన్ని అప్లై చేయండి.

';

పటిక, కొబ్బరి నూనెను రాత్రంతా మీ జుట్టుపై అప్లై చేసి పెట్టకూడదు .

';

ఈ మిశ్రమం జుట్టుకు అప్లై చేసినప్పుడల్లా ఇతర మార్కెట్ ఉత్పత్తులను వాడకూదు.

';

VIEW ALL

Read Next Story