Jonna Ildi

జొన్న ఇడ్లీ తయారీ కోసం ముందుగా.. ఒక కప్పు మినప్పప్పు, మూడు కప్పుల జొన్న రవ్వ కడిగి.. విడివిడిగా ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి.

';

Jonna Ildi Benefits

ఆ తర్వాత మినప్పప్పుని మిక్సీలో వేసుకుని బాగా రుబ్బుకొని.. పక్కన పెట్టుకోవాలి.

';

Jonna Ildi Recipe

అందులో జొన్న రవ్వ కూడా వేసి కలుపుకోవాలి.

';

Jonna Idli Ingredients

ఈ రెండు కలుపుకున్న మిశ్రమాన్ని రాత్రంతా అలానే ఉంచేయండి..

';

Healthy Jonna Idli

ఉదయాన్నే ఈ పిండిలో ఉప్పు కలుపుకొని.. స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టి.. అందులో ఈ పిండితో జొన్న ఇడ్లీలు పెట్టుకోవాలి.

';

Jonna Idli

అంతే కేవలం పావుగంటలో జొన్న ఇడ్లీలు సిద్ధం అయిపోతాయి.

';

Jonna Idli for Diabetic

వీటిని పల్లీల చట్నీతో కాకుండా.. పుదీనా చట్నీ లేదా టమాటా చట్నీతో తింటే.. షుగర్ పేషెంట్స్ డయాబెటిక్ కి దూరమవ్వడం ఖాయం.

';

VIEW ALL

Read Next Story