ఇది తింటే పోయిన జుట్టు తిరిగి రావడం ఖాయం!

';

జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు క్యారెట్ సలాడ్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ఇందులో ఉండే గుణాలు జుట్టును ఒత్తుగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

క్యారెట్‌ సలాడ్‌లో విటమిన్ ఎ, సితో పాటు కె కూడా లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

';

జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సయంత్రం స్నాక్‌గా ఈ క్యారెట్‌ సలాడ్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

';

మీరు కూడా ఈ సలాడ్‌ను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: 2 కప్పులు తురిమిన క్యారెట్లు, 1/2 కప్పు తురిమిన కొబ్బరి, 1/4 కప్పు కొత్తిమీర, 1/4 కప్పు పచ్చిమిర్చి, తరిగినవి

';

కావలసిన పదార్థాలు: 1 నిమ్మరసం, 1 టీస్పూన్ ఉప్పు, 1/2 టీస్పూన్ పసుపు, 1/4 టీస్పూన్ జీలకర్ర, 1/4 టీస్పూన్ శనగపిండి

';

కావలసిన పదార్థాలు: 1/4 కప్పు నూనె, 1 టేబుల్ స్పూన్ వేరుశెనగకాయలు(తరిగినవి), 1 టేబుల్ స్పూన్ ఎండుద్రాక్ష

';

తయారీ విధానం: ఒక పెద్ద గిన్నెలో తురిమిన క్యారెట్లు, కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు, పసుపు, జీలకర్ర మరియు శనగపిండి కలపాలి.

';

ఒక చిన్న పాన్‌లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర వేసి వేయించాలి.

';

వేయించిన జీలకర్ర, వేరుశెనగకాయలు, ఎండుద్రాక్షలను క్యారెట్ మిశ్రమానికి కలపాలి.

';

అన్ని మిశ్రమాలను ఓ బౌల్‌లో వేసుకుని బాగా మిక్స్‌ చేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి.

';

రుచి చూసుకుని అవసరమైతే మరింత ఉప్పు లేదా నిమ్మరసం వేసి మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా తయారు చేసుకున్న సలాడ్‌ను ప్రతి రోజు సాయంత్రం తింటే జుట్టు సమస్యలకు చెక్‌..

';

VIEW ALL

Read Next Story