వర్షాకాలంలో ఎప్పుడు వర్షం పడుతుందో ఎవరు చెప్పలేరు
మెయిన్ గా లాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్ లతో టెన్షన్ పడిపోతుంటారు.
తడిచిన ఫోన్ ను గ్యాస్ లేదా స్టౌవ్ దగ్గరకు తీసుకెళ్లకూడదు.
స్మార్ట్ ఫోన్ తడవ కుండా కవర్ లు, రెయిన్ కోట్ లతో కవర్ చేయాలి
ఫోన్ పొరపాటున తడిస్తే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి బియ్యం బస్తాలో పెట్టాలి
బియ్యం వేచ్చగా ఉంటూ, నీళ్లను గ్రహించే గుణంను కల్గి ఉంటుంది
ఫోన్ లలో నీళ్లు పోకుండా ప్లాస్టిక్ పౌచ్ లను జాగ్రత్తగా ఉపయోగించాలి
తడిచిన ఫోన్ లను పొరపాటున కూడా చార్జింగ్ లకు పెట్టకూడదు.
కొన్ని గంటల వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆతర్వాత మెల్లగా ఆన్ చేయాలి.