Egg Salad: ఎగ్ సలాడ్ ఇలా ఎప్పుడైనా తయారు చేసుకున్నారా?

Renuka Godugu
Aug 10,2024
';

లీఫీ ఎగ్స్ సలాడ్..

ఈ ఎగ్‌ సలాడ్ రెసిపీ ఎంతో ఆరోగ్య కరం రుచికరంగా కూడా ఉంటుంది

';

ఇందులో పాలకూర లేట్యూస్, ఉప్పు, మిరియాల పొడి చీజ్ వేసి తయారు చేసుకుంటారు

';

స్ప్రౌట్ పీనట్ ఎగ్స్..

ఈ సలాడును స్ప్రౌటు ఉడకబెట్టిన గుడ్లతో తయారు చేసుకుంటారు మిరియాల పొడి ఉప్పు కూడా వేసుకొని తీసుకోవాలి.

';

పాలకూర ఆలుగడ్డ సలాడ్..

ఇది పాలకూర ఆలుగడ్డ గుడ్లు సమపాళ్లలో తీసుకొని ఈ సలాడ్ ను తయారు చేసుకొని పైనుంచి మిరియాల పొడి సాల్ట్ వేసుకోవాలి.

';

ఎగ్ పొటాటోస్ సలాడ్

ఉడకపెట్టిన గుడ్లు, ఉడకబెట్టిన ఆలుగడ్డ ఉల్లిపాయ మాయోనైజ్ తో మిక్స్ చేసి సలాడ్ తయారు చేస్తారు

';

గుడ్డు పెరుగు

పెరుగుని బాగా చిలికి ఉప్పు ఇతర మసాలాలు కూడా వేసి ఇందులో ఉడకబెట్టిన గుడ్లు వేసి తయారు చేస్తారు

';

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story