Health Tips: మీ ఎముకలు ఉక్కులా ఉండాలంటే..ఈ జ్యూస్ తాగాల్సిందే

Bhoomi
Jul 20,2024
';

పాలకూర జ్యూస్

పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె1, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. తాజా పాలకూర జ్యూస్ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

';

క్యాన్సర్ కు చెక్

పాలకూర జ్యూస్ తాగితే క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు. పాలకూరలో MGDG, SQDGఅనే సమ్మేళనలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ పెరుగుదలను తగ్గిస్తాయి.

';

కిడ్నీల్లో రాళ్లు రాకుండా

కిడ్నీలో రాళ్లతో బాధపడేవారికి పాలకూర దివ్యౌషధం. కిడ్నీలో యాసిడ్, కనిజ లవణాలు చేయడం వల్ల రాళ్లు ఏర్పడతాయి. పాలకూరలోని కాల్షియం, ఆక్సలేట్ వీటిని నివారిస్తాయి.

';

కంటి ఆరోగ్యం

పాలకూర జ్యూస్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోకి కెరోటినాయిడ్స్, జియాక్సంథిన్, లుటిన్ కళ్లను సూర్యరశ్మి నుంచి రక్షిస్తాయి.

';

బరువు అదుపులో

పాలకూర జ్యూస్ తాగితే బరువు తగ్గుతారు. పాలకూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి నిత్యం పాలకూర జ్యూస్ తాగితే సులభంగా బరువు తగ్గవచ్చు.

';

బీపీ కంట్రోల్

పాలకూర బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇందులో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. బీపీ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి.

';

మెరుగైన జీవక్రియ

పాలకూరలో పీజు పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పాలకూర జ్యూస్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

';

మంచి నిద్ర

పాలకూరలో ఉండే జింక్, మెగ్నీషియం రాత్రిపూట బాగా నిద్రించేందుకు సహాయపడతాయి. అంతేకాదు ఇమ్యూనిటీ కూడా పెంచుతాయి.

';

పలు వ్యాధులు

పాలకూరలోని నియోక్సాంటిన్, వయోలాక్సంతిన్ లోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఆప్టియోపోరోసిస్, మైగ్రేషన్స్, ఆస్తమా, ఆర్థరైటిస్, తలనొప్పిని తగ్గిస్తాయి.

';

VIEW ALL

Read Next Story