ప్రతి మనిషి స్వభావం వేర్వేరుగా ఉంటుంది. మీ అలవాట్లే మిమ్మల్ని ఇతరుల్నించి వేరు చేస్తాయి.
శరీరంలోని వివిధ అంగాల ఆకారం వ్యక్తి జీవితం గురించి చాలా వరకూ చెబుతుందంటారు
అందులో భాగంగా కాలి వేళ్ల మీ వ్యక్తిత్వం తెలుసుకునే చిట్కాలు లేదా మర్మం తెలుసుకుందాం
చాలామందిలో చిన్న పరిమాణం నుంచి పెద్దవిగా ఉండే వేళ్లు కన్పిస్తాయి. ఇలాంటి వ్యక్తులు జీవితంలో సమస్యల్ని చిరునవ్వుతో ఎదుర్కుంటారు.
ఒక కాలి వేలు చిన్నగా మరొకటి పెద్దగా ఉంటే ఆ వ్యక్తులు మల్టీటాస్కింగ్ అవుతారు. ఏ పనైనా చేయగలరు
ఒకవేళ మీ కాలి రెండో వేలు పెద్దదిగా ఉంటే అలాంటి వ్యక్తులు పంతం కలిగినోళ్లు. ఏ పనైనా తమకు తోచినట్టే చేస్తారు
కాలి రెండో వేలు పరిమాణం తక్కువగా ఉంటే అలాంటి వ్యక్తులు నిర్భయులుగా ఉంటారు. ఎవరికీ భయపడరు.
కాలి వేళ్లను బట్టి మీ వ్యక్తిత్వం, గుణగుణాలు చెప్పవచ్చంటారు. అదెలాగో తెలుసు కుందామా