ప్రెగ్నెంట్ మహిళలల్లో ఒత్తిడి, అలసట ను దూరం చేస్తుంది.
నిద్రలేమి తనాన్ని పూర్తిగా పారద్రోలి, కంటి నిండా పడుకునేలా చేస్తుంది.
అతిగా చెమట వల్ల నీళ్లు పోవడంను నిరోధిస్తుంది.
బ్లడ్ ప్రెషర్ ను ఆరెంజ్ లు పూర్తిగా కంట్రోల్ లో ఉంచుతుంది.
పీరియడ్ సమయంలో యువతులు బ్లడ్ ఎక్కువగా డిశ్చార్జ్ కాకుండా చూస్తుంది.
తలనొప్పి, వికారంను పూర్తిగా అదుపులో ఉంచుతుంది.
కొందరిలో ఆకస్మికంగా గుండె వేగంగా కొట్టుకొవడంను నిరోధిస్తుంది.
పీరియడ్స్ లు కొందరిలో ఇర్రెగ్యులర్ గా ఉండే వారిలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
కొందరిలో ఎక్కువగా కళ్లలోని నీళ్లు వచ్చి, లాగినట్లు ఉంటాయి.
నడుము నొప్పి ఉన్న వారిలో కూడా ఆరెంజ్ తినడం వల్ల ఈ సమస్య ఉండదు.