Curry Leaves Benefits

బరువు తగ్గడానికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది కరివేపాకు జ్యూస్..

Vishnupriya Chowdhary
Apr 29,2024
';

Weight Loss Juice

మరి ఈ జ్యూస్ తయారీ విధానం ఒకసారి చూసేద్దాం..

';

Cholesterol Reduction Juice

ఒక రెండు రెమ్మల కరివేపాకుని తీసుకొని బాగా కరిగి పక్కన పెట్టుకోండి.

';

Weight Loss Drink

ఆ తరువాత స్టవ్ పైన చిన్న సైజు గిన్నె పెట్టి..రెండు గ్లాసుల నీళ్లలో రెండు రెమ్మల కరివేపాకుని వేసి ఉడికించుకోవాలి.

';

Cholesterol Reduction Drink

బాగా మరిగాక స్టవ్ ఆపేసి ఆ కరివేపాకు నీళ్ళని వడగట్టుకోవాలి.

';

Weight Loss Tea

ఆ నీళ్లలో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి.

';

Cholesterol Reduction Tea

ఆ తర్వాత కావాలంటే ఒక టీ స్పూన్ తేనె కూడా వేసుకోవచ్చు.

';

Curry Leaves Juice in Telugu

అంతే బరువుని తగ్గించే కరివేపాకు జ్యూస్ రెడీ.

';

VIEW ALL

Read Next Story