పెరుగు

పాలను పులియబెట్టడం ద్వారా పెరుగు తయారవుతుంది. పెరుగు ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Samala Srinivas
Apr 29,2024
';

కొన్ని ఆహారాలను పెరుగుతో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

';

ఆయిల్ ఫుడ్స్

పెరుగుతో పాటు ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది.

';

ఉల్లిపాయ

పెరుగుతో పాటు ఉల్లిపాయ కలిపి తినడం వల్ల స్కిన్ అలర్జీ వస్తుంది.

';

పాలు

పెరుగుతో పాటు పాలు తాగడం వల్ల గుండెల్లో మంట, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

';

మామిడి

మామిడి పండు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. పెరుగు చల్లదనాన్నిచ్చే ఆహారం. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

';

చేపలు

పెరుగు మరియు చేప కలిపి తినడం వల్ల మీరు ఉదర సంబంధిత సమస్యలు ఎదుర్కోంటారు.

';

పప్పు

పెరుగుతోపాటు పప్పు తినడం వల్ల డయేరియాకు కారణమవుతుంది.

';

VIEW ALL

Read Next Story