బీర్ మన జీర్ణక్రియకు కూడా మంచిదని మీకు తెలుసా?

';

బీర్ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన పానీయాలలో ఒకటి దీని చరిత్ర వేల సంవత్సరాల నాటిది.

';

పురాతన నాగరికతల నుంచి నేటి పబ్ సంస్కృతి వరకు బీర్ వేడుకలు సామాజిక సమావేశాలలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది.

';

రుచి, చల్లని స్వభావం దీనిని చాలా మందికి ఇష్టమైన పానీయంగా మారింది.

';

దీని తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

';

బీర్ లో విటమిన్లు, మినరల్స్‌ వంటి శరీరానికి అవసరమైన పోషకాలు ఉండడం వల్ల దీన్ని మితంగా తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

';

బీర్‌లో కొన్ని పోషకాలు ఉన్నాయి, అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

';

అయితే, బీర్‌ను ఎక్కువగా తాగడం వల్ల గుండె జబ్బులు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

';

బీర్ లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

';

బీర్‌లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి ఇవి హానికరమైన బ్యాక్టీరియాను శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడంలో సహాయపడతాయి.

';

VIEW ALL

Read Next Story