ఈ ఫుడ్‌ తిన్నారంటే యూరిక్ యాసిడ్‌ హఠాత్తుగా పెరగడం ఖాయం..

Renuka Godugu
Jun 22,2024
';

శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ పెంచే ఆహారాలకు ముఖ్యంగా దూరంగా ఉండాలి.

';

ప్యూరీన్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే యూరిక్‌ యాసిడ్‌ లెవల్స్‌ పెరిగిపోతాయి.

';

ఈ ఆహారాలు అధికంగా తింటే మీ శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ లెవల్స్‌ పెరిగిపోతాయి.

';

అతిగా ఆల్కహాల్‌ తీసుకుంటే శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ బయటకు పోకుండా ఉంటుంది.

';

దీంతో రక్తనాళాల్లో యూరిక్‌ యాసిడ్‌ లెవల్స్‌ పెరిగిపోతుంటాయి.

';

చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే కూడా యూరిక్‌ యాసిడ్‌ లెవల్స్‌ పెరుగుతాయి.

';

ప్రాసెస్‌ చేసిన ఆహారాలతో కూడా యూరిక్‌ యాసిడ్‌ పెరుగుతుంది. ఇందులో కార్న్‌ సిరప్‌, ట్రాన్స్ ఫ్యాట్‌ వల్ల ఇలా జరుగుతుంది.

';

లివర్‌, కిడ్నీ, స్వీట్‌ బ్రెడ్స్‌ వల్ల కూడా యూరిక్‌ యాసిడ్‌ పేరుకుంటుంది.

';

మీరు యూరిక్‌ యాసిడ్‌తో బాధపడుతున్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించండి.

';

VIEW ALL

Read Next Story