Health Tips: గ్లాసు నీళ్లలో ఇది చిటికెడు కలుపుకుని తాగితే బ్లడ్ షుగర్ పరార్

';

డయాబెటిస్

షుగర్, డయాబెటిస్ ఈ వ్యాధి పేరు చెబితే జనంలో వణుకుపుడుతుంది. ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది.

';

50ఏండ్ల పైబడిన వారికి

ఒక్కప్పుడు షుగర్ 50ఏండ్లపై బడిన వారికి వచ్చేది. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ వస్తుంది.

';

సైలెంట్ కిల్లర్

డయాబెటిస్ సైలెంట్ కిల్లర్ వ్యాధి. కొన్ని సార్లు దీని లక్షణాలతో వ్యాధిని మనం గుర్తించవచ్చు.

';

నల్ల ఉప్పు

ప్రతిరోజూ ఉదయాన్నే వేడి నీళ్లలో బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగితే షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. అంతేకాదు కాలక్రమేణ తగ్గే అవకాశం కూడా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.

';

తీవ్ర సమస్యలు

డయాబెటిస్ వ్యాధి సోకిన వ్యక్తిలో తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. ఈ వ్యాధి కారణంగా శరీరం అంతా కూడా పొడిబారుతుంది.

';

హైడ్రేటెడ్

షుగర్ పేషంట్ల శరీరం తొందరగా హైడ్రేటెడ్ అవుతుంది. హైడ్రేట్ గా ఉంచుకునేందుకు పలు రకాల ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది.

';

ఉప్పు

షుగర్ పేషంట్లు ఆహారంలో ఉప్పు తీసుకోవాలి. తెల్ల ఉప్పుకంటే నల్ల ఉప్పు తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

';

షుగర్ లెవల్స్

బ్లాక్ సాల్ట్ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో సోడియం కంటెంట్ కూడా తక్కువగానే ఉంటుంది.

';

మలబద్ధకం

మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు కూడా బ్లాక్ సాల్ట్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బరువు కూడా తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story