కొలెస్ట్రాల్ అనేది రక్తంలోని ఒక రకమైన కొవ్వు, ఇది ఆరోగ్యకరమైన పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరం. అయితే, ఈ కొవ్వు స్థాయిలు శరీర అవసరానికి మించి పెరిగితే, అది హానికరం.

Samala Srinivas
Apr 21,2024
';

మన పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోవడం, చర్మం పసుపు రంగులోకి మారడం, ఛాతీ నొప్పి, ఊపరి ఆడకపోవడం, తిమ్మర్లు, నడవడంలో ఇబ్బంది వంటివి అన్నీ అధిక కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి లక్షణాలు.

';

తిమ్మిర్లు

అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారికి చేతులు మరియు కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి ఉంటుంది.

';

జ్ఞాపకశక్తి సమస్యలు

తక్కువ LDL కొలెస్ట్రాల్ ఉన్న పురుషులు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లేదా ఇతర అభిజ్ఞా విధులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

';

ఛాతీ నొప్పి

అధిక కొలెస్ట్రాల్ ధమనులలో రక్త సరఫరాకు ఆటంకం కలిగిస్తుంది, దీని కారణంగా ఛాతీలో నొప్పి వస్తుంది.

';

శ్వాసలోపం

చెడు కొలెస్ట్రాల్ కారణంగా అది రక్తాన్ని ప్రభావవంతంగా పంప్ చేసే గుండె సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుంది. తద్వారా మీరు శ్వాసకోస సమస్యలు ఎదుర్కోంటారు.

';

జీర్ణ సమస్యలు

అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు పిత్తాశయ రాళ్లు ఏర్పడటానికి దోహదం చేస్తాయి, ఇది కడుపు నొప్పి, ఉబ్బరం, వికారం లేదా వాంతులు కలిగిస్తుంది.

';

VIEW ALL

Read Next Story