పెరుగు- ఒక కప్పు జీలకర్ర చాట్ మసాలా -1TBSP మిరియాల పొడి-1/2 టేబుల్ స్పూన్
ధనియాలు - 1/2TBSP పుదీనా - 4 రెమ్మలు ఉప్పు -రుచికి సరిపడా నీళ్లు -కావలసినంత ఐస్ క్యూబ్స్-2
ఒక జార్‌లోకి పెరుగు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా చాట్ మసాలా, ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి.
హ్యాండ్ బ్లెండర్ సాయంతో కొద్దిగా నీళ్ళు పోసుకొని వీటిని స్మూత్ బ్లెండ్ చేయాలి.
ఈ లస్సి లో మరిన్ని నీళ్లు కలుపుకోవాలి.
ఒక గ్లాసులోకి తీసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని బాగా కలపాలి.
ఇందులో పైనుంచి కొత్తిమీర వేసుకుంటే ఇంట్లోనే చల్లని మసాలా లస్సి రెడీ